మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 11 – ఏకాదశ దశకమ్ – బ్రహ్మనారద సంవాదమ్
శ్రీనారదః పద్మజమేకదాఽఽహ
పితస్త్వయా సృష్టమిదం జగత్కిమ్ |
కిం విష్ణునా వా గిరిశేన వా కి-
-మకర్తృకం వా సకలేశ్వరః కః || 11-1 ||
ఇతీరితోఽజః సుతమాహ సాధు
పృష్టం త్వయా నారద మాం శృణు త్వమ్ |
విభాతి దేవీ ఖలు సర్వశక్తి-
-స్వరూపిణీ సా భువనస్య హేతుః || 11-2 ||
ఏకం పరం బ్రహ్మ సదద్వితీయ-
-మాత్మేతి వేదాంతవచోభిరుక్తా |
న సా పుమాన్ స్త్రీ చ న నిర్గుణా సా
స్త్రీత్వం చ పుంస్త్వం చ గుణైర్దధాతి || 11-3 ||
సర్వం తదా వాస్యమిదం జగత్సా
జాతా న సర్వం తత ఏవ జాతమ్ |
తత్రైవ సర్వం చ భవేత్ప్రలీనం
సైవాఖిలం నాస్తి చ కించనాన్యత్ || 11-4 ||
గౌణాని చాంతఃకరణేంద్రియాణి
సా నిర్గుణాఽవాఙ్మతిగోచరా చ |
సా స్తోత్రమంత్రైః సగుణా మహద్భిః
సంస్తూయతే భక్తవిపన్నిహంత్రీ || 11-5 ||
సుధాసముద్రే వసతీయమార్యా
ద్వీపే విచిత్రాద్భుతశక్తియుక్తా |
సర్వం జగద్యద్వశగం వయం చ
త్రిమూర్తయో నామ యదాశ్రితాః స్మః || 11-6 ||
తద్దత్తశక్తిత్రయమాత్రభాజ-
-స్త్రిమూర్తయః పుత్ర వయం వినీతాః |
తదాజ్ఞయా సాధు సదాఽపి కుర్మో
బ్రహ్మాండసర్గస్థితిసంహృతీశ్చ || 11-7 ||
దైవేన మూఢం కవిమాతనోతి
సా దుర్బలం తు ప్రబలం కరోతి |
పంగుం గిరిం లంఘయతే చ మూకం
కృపావతీ చాఽతనుతే సువాచమ్ || 11-8 ||
యత్కించిదజ్ఞాయి మయా మహత్త్వం
దేవ్యాస్తదుక్తం తవ సంగ్రహేణ |
సర్వత్ర తద్వర్ణయ విస్తరేణ
విధత్స్వ భక్తిం హృదయే జనానామ్ || 11-9 ||
ఇతీరితోఽజేన మునిః ప్రసన్న-
-స్తవ ప్రభావం కరుణార్ద్రచిత్తే |
వ్యాసం తథాఽన్యాంశ్చ యథోచితం స
ప్రబోధయామస పవిత్రవాగ్భిః || 11-10 ||
న మే గురుస్త్వచ్చరితస్య వక్తా
న మే మతిస్త్వత్స్మరణైకసక్తా |
అవాచ్యవక్తాఽహమకార్యకర్తా
నమామి మాతశ్చరణాంబుజం తే || 11-11 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.